Ap SA1 Class 8th telugu Question paper 2023 PDF

Ap SA1 Class 8th telugu Question paper 2023 PDF|SA 1 exam question paper answer key 2023 Ap


Ap SA1 Class 8th Question paper 2023 PDF


AP 8th class sa1 telugu question paper 2023 pdf

Ap 8th Class Telugu SA1 Exam paper 20223

Ap 8th class sa1 question paper 2023 pdf hindi
AP 8th class sa1 question paper 2023 pdf maths
AP 8th class sa1 english question paper 2023
AP 8th class sa1 maths question paper 2023
AP 8th class sa1 question paper 2023 science
AP 8th class sa1 question paper 2023 pdf odia medium
AP 8th class sa1 question paper 2023 pdf social science
AP 8th Class Biology sA1 Question Paper 2023




S-13-A
మధ్యంతర పరీక్షలు (2023)
ప్రథమ భాష తెలుగు
పార్టు- ఎ & బి
(గరిష్ట మార్కులు: 80)
తరగతి 8
విద్యార్థులకు సూచనలు :
1. ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15ని॥ సమయం ఉంటుంది.
2. విద్యార్థి విభాగం-ఏ"కి సంబంధించిన జవాబులు నిర్దేశించిన సమాధాన పత్రంలో రాయాలి.
3. "విభాగం-బి"కి సంబంధించిన జవాబులు అదే సమాధాన పత్రంలోనే రాసి, "విభాగం-ఏ" సమాధాన
పత్రానికి జతచేసి ఇవ్వవలెను.


తయారుచేయండి ?
Class 8th sa 1 Question paper 2023 PDF
AP SA 1 Telugu question paper 2023 pdf




SA 1 Question paper 2023 Class 8th telugu

4. "విభాగం-బి"కి సంబంధించిన జవాబులు, "విభాగం-ఎ" సమాధాన పత్రంలో రాసినట్లయితే మార్కులు
ఇవ్వబడవు.
సమయం: 2 గం||
పార్ట్ - ఎ.
I. అవగాహన - ప్రతిస్పందన (24 మార్కులు)
1. ఈ క్రింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి.
ఆయత పక్ష తుండహతి.
సమయం: 2.45 గం||
(లేదా)
ప్రశ్నలు :
2. కుటుంబంలో ఎవరి పాత్ర కీలకమైనది ?
3. ఒకనాటి వ్యవస్థ ఏమిటి ?
4. పైపేరాలో ఉన్న నానుడి ఏమిటి ?
ప్రశ్న:
6. చాలా విలువైనది ఏది?
7. మరల తిరిగి రానిది ఏది?
మార్కులు : 60
భూషలు గావు మర్యులకు
భూషణముల్ నశియించునన్నియున్.
ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (4×1 - 4 మా)
కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. గౌరవప్రదమైంది. అందుకే ఒకప్పుడు
మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. "ఇంటికి దీపం ఇల్లాలు" అనే నానుడిని బట్టి భారతీయ
సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నత స్థానం ఇచ్చారో అర్ధమౌతుంది.
1x8-8
దీని బయోరుహాననా!
AP telugu 8th class question papers answers keys 2023 PDF


5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి ?
ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (4×1-4మా)
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యను, ధనాన్ని సాధించాలి. అప్పుడే సమాజం నిన్ను
కాలం చాలా విలువైనది. క్షణము పోయినా మరల దానిని వెనుకకు తీసుకురాలేము. కనుక
గౌరవిస్తుంది.

8th class telugu sa 1 exam question paper 2023 PDF download

8. వ్యక్తిగా నీవు వేటిని సాధించాలి ?
9. పైపేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
ఈ క్రింది పరిచిత పద్యం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. (4X1=4మా)
చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపుగూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
విశ్వహిత చరిత్ర ! వినరమిత్ర !
ప్రశ్నలు:
10. స్వాంతము ఎప్పుడు పండుతుంది ?
11. బలం ఎప్పుడు వస్తుంది ?
12. చదువు, తిండి జీర్ణంకాకపోతే ఏం జరుగుతుంది ?
13. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.