Ap SA1 7th telugu Question paper 2023 PDF

Ap SA1 7th telugu Question paper 2023 PDF|class 7th SA 1 exam question paper answer key 2023 Ap


Ap SA1 Class 7th Question paper 2023 PDF

S-7-A
మధ్యంతర పరీక్షలు (2023 )
ప్రధమ భాష తెలుగు
హద్దు- ఎ & జ
(గరిష్ట మార్కులు: 80)
తరగతి 7
విద్యార్థులకు సూచనలు :
1. ప్రశ్నపత్రంలో (పార్ట్ ఎ, బి) రెండు విభాగాలుంటాయి.
2.
పరీక్ష ప్రారంభంలోనే పార్ట్ - ఎ తో పాటు పార్ట్-బి పేపరు కూడా ఇవ్వబడుతుంది.
3. ప్రశ్నపత్రము (పార్ట్ ఎ బి) చదువుకోవడానికి  జవాబులు రాయడానికి 2.300
సమయం ఉంటుంది.



జ్జన మైత్రి..! 


Sa 1 Question questions papers 2023 PDF
7th class telugu Question Paper 2023




4.
పార్ట్-ఎ లోని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి. పార్ట్-బి లో ప్రశ్నలకు
సమాధానాలు ప్రశ్న పత్రంలోనే రాయాలి.
5. పార్టు ఏ లో రెండు సెక్షన్లు ఉంటాయి.
6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
7. సమాధానాలు స్పష్టంగా రాయాలి.
మారులు 60
పార్ట్ - ఎ.
1. అవగాహన - ప్రతిస్పందన (24 మార్కులు)
1. ఈ కింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి.
కలిమి గల లోభి
గువ్వల చెన్నా...!
మొదలు చూచిన కదు.



AP 7th class sa1 telugu question paper 2023 pdf

Ap 7th Class Telugu SA1 Exam paper 20223

Ap 7th class sa1 question paper 2023 pdf hindi
AP 7th class sa1 question paper 2023 pdf maths
AP 7th class sa1 english question paper 2023
AP 7th class sa1 maths question paper 2023
AP 7th class sa1 question paper 2023 science
AP 7th class sa1 question paper 2023 pdf odia medium
AP 7th class sa1 question paper 2023 pdf social science
AP 7th Class Biology sA1 Question Paper 2023




SA 1 Question paper 2023 Class 7th telugu

ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. శx144 మా
క్రాంతి కూడా తాతయ్య వాళ్ళ ఊరికి పోతానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. క్రాంతి
వాళ్ళ నాన్న చంద్రశేఖర్ బ్యాంకు ఉద్యోగి... పేరులో చంద్రుకున్నా సూర్యునిలా ఎప్పుడూ
చిటపటలాడుతూనే ఉంటాడు. అందుకే నాన్నంటే క్రాంతికి భయం. అందుకు తగ్గట్లు ఏదో
తప్పుచేసి దొరికి పోతుంటాడు. ఇంటికి వెళ్ళే సరికి వాళ్ళ మామయ్య శ్రీను కన్పించాడు.
ఎప్పుడూ అయితే సంతోషంతో చుట్టుకునేవాడు కాని, అప్పుడున్న పరిస్థితిలో పిసరంత నవ్వుతో
సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినేందుకు కూర్చున్నాడు.
బుద్ధిమంతుడిలాగా....
(లేదా)
చిరునామా:

7వ తరగతి.
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
చౌడవరం.




AP telugu 7th class question papers answers keys 2023 PDF

సమయం: 2.45 గం॥
4. మామయ్య శ్రీనును చూసిన క్రాంతి ఎందుకు దగ్గరకు వెళ్ళలేదు...?
5. చంద్రశేఖర్లోని విరుద్ధమైన లక్షణమేమిటి?
ఈ క్రింది లేఖను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
2
ప్రశ్నలు:
2. పై పద్యభాగం నుండి చంద్రుడికి, సూర్యుడికి మధ్య తేడా ఏమిటని భావిస్తున్నారు?.
3. భయం వల్ల జరిగేదేమిటి ?
గుంటూరు జిల్లా
6. పైలేఖ ఎవరు ఎవరికి వ్రాశారు ?
7. భైరవ కోన ఏ జిల్లాలో ఉంది ?
8. జలపాతం అంటే ఏమిటి ?
9. పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
ప్రియ మిత్రుడు రాముకు
నీ మిత్రుడు గోపి వ్రాయునది. ఉభయకుశలోపరి. నేను ఈ మధ్య సెలవులకు మా
బంధువుల ఇంటికి భైరవ కోన వెళ్ళాను. అక్కడ ప్రకృతి అందాలు, జలపాతాలు బాగా
అందంగా ఉన్నాయి. ఎత్తైన కొండ మీద నుండి పడే జలపాతాలు ఆనందాన్ని కలిగించాయి.
అక్కడ ఉండే కొండలు చెట్లు మనసుకు ఆహ్లాదం కలిగించాయి. అక్కడ దుర్గాదేవి ఆలయం
ఉంది. మన జిల్లాలో ఇలాంటి జలపాతం ఉండటం ప్రకాశం జిల్లాకే తలమానికం. నీవు
కూడా సెలవులలో ఎక్కడికి వెళ్ళింది ..
అణుకువ లేనిదే- సత్కీలం లేదు.
వివేకం లేనిచే సంతోషం లేదు.
10. దారానికి సుగంధం ఎప్పుడు అబ్బుతుంది. 7.
11. సామాన్యుడు కూడా ఉత్తమ గుణాలను



7th class telugu sa 1 exam question paper 2023 PDF download



ఎప్పుడు గ్రహిస్తారు.?
12. సామాన్యుడిని ఎలా పోల్చారు ?
13. మనం ఎవరితో ఉండాలి. ?
ప్రశ్నలు:
14. సుఖం ఎలా వస్తుంది.. ?
15. వివేకం వల్ల ఏం పొందుతాము ?
S-7-A
ఈ క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. X14 మా
సాధు సంగమమున సామాన్యుడు గూడ
మంచి గుణములను గ్రహించుచుండు
పుష్ప సౌరభంబు పొందలా దారంబు
లలిత సుగుణ జాల తెలుగు బాల.. !
ప్రశ్నలు:
16. సుఖమునకు వ్యతిరేక పదం ఏమిటి ?
17. ఏమి చేస్తే ఫలితం పొందవచ్చు. ?.
ఈ క్రింది అపరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము. 4X1-4 మా
చీకటి లేనిదె - వెలుతురులేదు.
కష్టం లేనిదే సుఖం లేదు
శ్రమలేనిదే ఫలితం లేదు.
II. వ్యక్తీకరణ - సృజనాత్మకత
ఈ క్రింది లఘు ప్రశ్నలకు 5 లేక 6 వాక్యాలలో వ్రాయండి.
18. పుస్తకాలను ఎలా చూసుకోవాలి ?
19. బానిసతనం అంటే ఏమిటి ?

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.